Sunday, 21 November 2021

మేధ

 సమయం ఉదయం 8 గంటలు

పోలీస్ కమిషనర్ ఆఫీస్

గందరగోళంలో వినపడే మాటలు

( ఈ రోజు ఎవరో ఒక పెద్ద bussinessman ని వాళ్ళ అబ్బాయి చంపబోయాడు అంటా.. కాస్తలో తప్పించుకున్నాడు అతను...! ఆ case solve చెయ్యడానికి ఎవరో పెద్ద ఆఫీసర్ వస్తున్నారు అంటా..!! మరి అతనికి ఇందులో అంతా ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ ఏముందో..! )


హల్లో టీమ్ 

I am senior investigation officer 

ఈ అశ్విన్ case solve చెయ్యడం కోసం నన్ను appoint చేశారు..!

First of all 

అశ్విన్ a 20 years boy

చాలా normal person

ఎలాంటి క్రిమినల్ రికార్డ్ ఇప్పటిదాకా లేదు

And now he tried a murder attempt on his father..!

దేనికోసం అనుకోవచ్చు

తండ్రితో గొడవలు ...!?

లేవు ..one and only son so చాలా బాగా పెంచారు

ఇద్దరి మధ్య strong bonding కూడా ఉంది

డబ్బు కోసం..!? 

కావల్సిన అంతా డబ్బు ఉంది

ఖర్చు పెట్టే ఏ రూపాయికి లెక్క అడిగే వాళ్ళు కూడా లేరు..!

ఎవరైనా హత్య చెయ్యమని ప్రోతహించరా..!?

అంతా ప్రభావం అయ్యే తత్వం కాదు

చదువుల్లో , రచనలో టాప్ పర్సన్ అశ్విన్..!

తనని విచారిస్తున్న పోలీస్ ఎవరు jhansi..!?

Kiran sir..present విచారణలోనే ఉన్నారు 

Okay..!! ఏ కారణం లేదు ఎలాంటి క్రిమినల్ background లేదు...

తండ్రితో ఏ గొడవలు లేవు..!

వాళ్ళ మదర్ ఎక్కడ ఉన్నారు..!

Present hospital లో ఉన్నారు sir.. ఈ incident అయినపుడు కళ్ళు తిరిగి పడిపోయారు..!

Unconscious అయ్యారా...!!

No sir.. అశ్విన్ వాళ్ళ mother కి ఒక mental issue ఉంది.. blood చూస్తే తన మెంటల్ గా weak అయిపోతారు.. అలాగే ఇది షాకింగ్ issue కదా తనకి ..so unconscious లో ఉన్నారు... వాళ్ళ family doctor రాజీవ్ treatment ఇస్తున్నారు.. 

రాజీవ్ అంటే ఇప్పుడు అశ్విన్ father ని కూడా తనేగా చూస్తున్నారు.. 

అవును sir రాజీవ్ వాళ్ళ ఫ్యామిలీ కి doctor మాత్రమే కాదు ఫ్యామిలీ కి మంచి ఫ్రెండ్ కూడా అంటా..!

Okay so Rajiv కి ఈ ఫ్యామిలీ issues తెలిసే chances ఉన్నాయి అంటారు

కచ్చితంగా చెప్పలేం sir .. కానీ చాలా వరకు తెలిసే ఛాన్స్ ఉంది..!

రాజీవ్ ఈ ఫ్యామిలీకి ఎన్ని years నుండి తెలుసు

Last 25 years నుండి పరిచియం ఉండచ్చు sir

అంటే దామోదర్ , i mean అశ్విన్ father ఈ city వచ్చినపుడు నుండి రైట్ ?

Yes sir.. దామోదర్ ఫ్యామిలీ ఈ ఊరు వచ్చినపుడు రాజీవ్ తన పక్క ఇంట్లోనే ఉండేవారు అలాగే పరిచియం అయ్యింది

Okay.. దామోదర్ కి business లో కూడా ఎవరూ శత్రువు లేరు..అలాగే అశ్విన్ చంపడానికి కారణం కూడా లేదు

కానీ ఏ కారణం లేకుండా హత్య చేయబోయాడు అంటారా..! Mr.raghavan

No not like that Mr.Sastry

But మనం ఎప్పుడు చూసేలా అశ్విన్ ని ఒక క్రిమినల్ గా చూడలేం .., తన కోసం పూర్తిగా తెలుసుకుందాం..కిరణ్ కి తను చెప్పే సమాధానాలు మనకి కావాలి..!

కిరణ్ : హల్లో sir ...

ఆ అబ్బాయి మాటలలో నమ్మకం లేదు sir

శాస్త్రి: ఎమ్ చంపలేదు అంటాడా...అందరూ చెప్పేది అదేగా..!!

కిరణ్ : లేదు sir తను తన తండ్రి చంపాలి అనే అనుకున్నాడు అని చెప్తున్నాడు..! కానీ అంత కన్నా షాకింగ్ విషయం తను ఇంతక ముందే ఇద్దరినీ చంపేశాడు అంటున్నాడు..!

రాఘవన్ : what..!



శాస్త్రి : అయితే ఇంకేమీ అయ్యా..! వాడే ఒప్పుకున్నాడు గా..అరెస్ట్ చేసి కోర్టు అనుమతి తీసుకుని జైల్ లో పెట్టేయండి ..case close

కిరణ్ : అలా కాదు sir... అసలు విషయం ఏంటంటే తను ఏవైతే హత్యలు చేశాడు అని చెప్తున్నాడో ఆ రెండు ఒక సీరియల్ కిల్లర్ చంపాడు అని రాఘవన్ sir తో మేము solve చెయ్యడానికి  try చేస్తున్నా case details ..!

వాళ్ళు ఇద్దరు చనిపోయిన pattern మాత్రమే కాదు అలా చంపబడిన ఇంకో ఆరుగురు case కూడా ఇంకా solving stage లోనే ఉంది..!

       తను చెప్తున్నా every detail clearly matched to our solving cases. చంపాను అని తను చెప్తున్నా విధానం , ఆ ఆరుగురు హత్యలో మనకి ఆ సీరియల్ కిల్లర్ వదిలిన ఆనవాళ్లు sameగా ఉన్నాయి..

శాస్త్రి : ఒకవేళ ఈ పిల్లోడే మీ సీరియల్ కిల్లర్ అవ్వచ్చుగా..!

కిరణ్ : కానీ sir అశ్విన్ ఒక 20 years అబ్బాయి ...ఇంత దారుణాలు చేసి ఉంటాడు అనేది నమ్మశక్యం కాదు..!

శాస్త్రి : అలా అనుకోవడానికి లేదు కిరణ్...అమర్జీట్ సాదా తెలుసుగా .. 8 years serial killer ... తన cousin and  పక్కింటి వాళ్ళ పిల్లని చంపేశాడు..! Total 3 deaths.

అలాంటివి జరుగుతున్నపుడు ఇది అశ్విన్ చెయ్యలేదు అనలేము కదా..!

రాఘవన్ : yes ఆలోచించడం తప్పు కాదు అనుమానించడం మాత్రం తప్పు కదా..!

ఒకసారి అశ్విన్ తో మాట్లాడి చూద్దాం మనం..!

శాస్త్రి : అలాగే చేద్దాం.. ఎమ్ చెప్తాడు చూద్దాం ...!  

రాఘవన్ : hello అశ్విన్..!!

అశ్విన్ :  hai sir 

రాఘవన్ : so , father ని నువ్వే చంపాలి అనుకున్నావ్..!?

అశ్విన్ : yes అదే చెప్పాను ఇంతక ముందు కూడా...!!

రాఘవన్ : హా చెప్పావ్ అందుకే అనుమానం..!

అశ్విన్ : ఎమ్ sir నిజాలు చెప్తే  అనుమానిస్తారు ....!!  ఆలోచించకుండా నీడలు నమ్ముతారు ..!

రాఘవన్ : well... సరే మరి ఎందుకు చంపావు..!? 

అశ్విన్ : చెడ్డ వారికి చావు తప్పదు sir..!

రాఘవన్ : మీ father చెడ్డవారా..!?

అశ్విన్ : చెడు చేసిన ఎవరైనా చెడ్డ వారే..! అది మా father అయిన అంతేగా

రాఘవన్ : ఇంతకీ మీ father ఎందుకు bad ..? ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు..!? ఎవరు శత్రువులు కూడా లేరు

అశ్విన్ : మంచి వారు అని మీకు అభిప్రాయం ఉన్నపుడు నేను ఎమ్ చెప్పిన మీరు నమ్మరు కదా

రాఘవన్ : నువ్వు చెప్పు నేను నమ్ముతా..!

అశ్విన్ : నేను చెప్పేవి నమ్మడానికి , మీరే తెలుసుకుని నమ్మడానికి తేడా ఉంటాది..వీలైతే ప్రయత్నం చేయండి

రాఘవన్ : అలాగే... తప్పకుండా

అశ్విన్ : all the best sir 


శాస్త్రి : so next ఎమ్ చేద్దాం sir

రాఘవన్ : అతని mother ని కలుద్దాం ..ఆ hospital కే వెళ్ళి కలుద్దాం...

శాస్త్రి : okay

              Hospital 

రాఘవన్ : hello doctor మీరే కదా ప్రస్తుతం దామోదర్ గార్ని మీరే చూస్తున్నారు కదా..! 

రాజీవ్ : yes sir... నేను వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అండ్ డాక్టర్ ని..!

రాఘవన్ : yeah we know .. మీకు దామోదర్ ఈ ఊరు వచ్చినపుడు నుండి తెలుసు కదా...మీ neighbour  కదా

రాజీవ్ : అవును sir అలాగే పరిచయం

రాఘవన్ : good ... ఎలాంటి వారు ఈ దామోదర్ ..!!

రాజీవ్ : చాలా మంచి అతను sir.. ఎటువంటి గొడవలు లేవు..ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం..!

అశ్విన్ అంటే పంచ ప్రాణాలు..!but ఇప్పుడు తనే ఇలా చెయ్యడం షాకింగ్

రాఘవన్ : okay .. దామోదర్కి business లో కాని personal విషయాలలో కాని ఏమైనా గొడవలు ఉన్నాయా..!? లేదా అశ్విన్ విషయంలో ఏమైనా గొడవలు ఉన్నాయా

రాజీవ్ : నో sir అలా నాకు తెలిసినంత వరకు లేవు ... ఇంకా అశ్విన్ విషయంలో అసల ఎప్పుడు ఇలా అవ్వలే...! వాళ్ళ ఇద్దరికీ ఎప్పుడు గొడవ పడలే..!!

రాఘవన్ : అశ్విన్ ఇంతక ముందు ఎప్పుడైన ఇలా ఉండటం చూసారా..!? లేదా ఏదైనా మీకు డౌట్ వచ్చిన issue ఏదైనా ఉందా .!!

రాజీవ్ : ఈ incident జరగడానికి 3,4 days back అశ్విన్ దామోదర్ తో గొడవ పడ్డాడు..! 

రాఘవన్ : గొడవ ఏమైంది..!?

రాజీవ్ : ఆ రోజు నేను దామోదర్ బయట garden area లో మాట్లాడుకుంటున్నాం..! సడెన్ గా అశ్విన్ వచ్చి దామోదర్ ని పక్కకి రమ్మన్నాడు..! చాలా సేపు ఏదో మాట్లాడుకున్నారు ..! నిజానికి ఏదో గొడవ పడ్డారు..! లాస్ట్ కి అశ్విన్ తన మొబైల్ విసిరేసి వెళ్ళిపోయాడు..!

రాఘవన్ : అంటే ఇద్దరి మధ్య ఏదో గొడవ ఉంది ..! ఆ కోపంతో చంపాలి అనుకున్నాడా..!



రాజీవ్ : అలా చెప్పలేను sir... అశ్విన్ చాలా normal person... అయితే ఎప్పుడు తన రూం లోనే ఎక్కువ ఉండేవాడు...! మాతో చాలా తక్కువ మాటలు ..! ఒక రకంగా తన ప్రపంచం తనది...!! 

రాఘవన్ : okay ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ పేరెంట్స్ కి

రాజీవ్ : వాళ్ళ father కి blood loss ఎక్కువ అయింది so ICU లో ఉన్నారు..! ఇంకా వాళ్ళ mother కి మెంటల్ issue ఉంది ..blood చూస్తే ఇలాగే అవుతారు.. ఇంకో కొద్ది సేపటిలోconscious లోకి రావచ్చు..!!

రాఘవన్ : అశ్విన్ కి ఇలాంటి ఏదైనా మెంటల్ issue ఏమైనా ఉంది అంటారా..!!

రాజీవ్ : నాకు తెలిసి లేదు sir కానీ తన health issues అవి ఎవరికి తెలియనివ్వరు...!

రాఘవన్ : తెలియనివ్వరు అంటే..!? ఏదో ఉన్నాయి అనేగా..!

రాజీవ్ : maybe Sir నాకు పూర్తిగా తెలియదు..!!

రాఘవన్ : మరి మీరెలా అన్నారు తెలియనివ్వరు  అని..!

రాజీవ్ : అది sir... ఒక few years back అశ్విన్ and దామోదర్ డాక్టర్ సంజీవ్ క్యాబిన్ లో కనపడ్డారు..! నేను అప్పుడు ఏంటీ  ఇక్కడ అని అడిగిన చెప్పలేదు...! Normal గా తెలుసు అందుకే కలిశాం అన్నారు దామోదర్ ..! సంజీవ్ ని అడిగిన కూడా ఎమ్ చెప్పలేదు.., చాలా days నుండి తెలుసని మాత్రం అన్నారు..!

రాఘవన్ : హా ఎవరు ఈ సంజీవ్

రాజీవ్ : సంజీవ్ ఒక మంచి neurologist and psychiatrist Sir ...! చాలా చిన్న పల్లెలో పుట్టి పెరిగి కష్టపడి ఎదిగారు sir..! చాలా మంచి వ్యక్తి.. చాలా బాగా వైద్యం చేసేవారు అందరికి..! తనకి ఒక mental asylum కూడా ఉంది ఊరు చివరలో...!

రాఘవన్ : ఎక్కడ ఉన్నారు ఇప్పుడు..!?

రాజీవ్ : bad luck, two years back ఒక కార్ ఆక్సిడెంట్ లో చనిపోయారు sir..!

రాఘవన్ : okay... సరే ఈ అశ్విన్ ఫ్యామిలీ కి డాక్టర్ సంజీవ్ కి ఏమి relation ఉంది..! అశ్విన్ దామోదర్ లో ఎవరైనా సంజీవ్ పేషంట్ అయ్యే అవకాశం ఉందా..!?


రాజీవ్ : అవ్వచ్చు sir .. సంజీవ్ కి mental asylum కూడా ఉంది కదా so బయట ఇంకెవరికి వాళ్ళ కోసం తెలిసే అవకాశం లేదు..

రాఘవన్ : అశ్విన్ కోసం ఎప్పుడైన దామోదర్ చెప్పరా.. తన మెంటల్ issues కాని అలా ఏవైనా మీ దగ్గర మాట్లాడారా..!?

రాజీవ్ : తనకి కోపం వస్తే ఏమైనా చేస్తాడు అని అప్పుడప్పుడు దామోదర్ అనేవాడు..! ఆ విషయం మీదే సంజీవ్ ని consult అయ్యే వాళ్ళు ఏమో..!?

రాఘవన్ : అంటే మంచి అనే ముసుగులో psycho type character ఉందా అశ్విన్ లో..!?

రాజీవ్ : అలా అని కాదు sir .. కానీ సంజీవ్ లాంటి డాక్టర్ కలవడం కాస్త అనుమానం అని అన్న అంతే..!!

రాఘవన్ : సంజీవ్ ఇప్పుడు లేరు మరి ఎలా మనకి తెలుస్తుంది .. 

రాజీవ్ : సంజీవ్ తన పేషంట్స్ cases అన్ని తన రూం లో store చేస్తాడు sir ... మనకి అందులో ఏమైనా సాయం దొరకచ్చు .


Nurse : sir , aswin mother స్పృహ లోకి వచ్చారు

రాజీవ్ : good mr.Raghavan మీరు తనతో ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడచ్చు ఇప్పుడు ....ఇంతలో నేను files తెప్పించే ప్రయత్నం చేస్తాను....

రాఘవన్ : hello madam భారతి గారు .. ఇప్పుడు ఎలా ఉంది ..కొన్ని విషయాలు మీ నుండి తెలియాలి ...మీ భర్తను మీ అబ్బాయి హత్య చెయ్యబోయాడా .!?

భారతి :no sir తను హత్య చెయ్యాలి అనుకోలేదు ..గొడవ పడ్డాడు అంతే sir..

రాఘవన్ : మరి దామోదర్ తల మీద తగిలిన దెబ్బ ఎలా తగిలింది..!?

భారతి : వాళ్ళు ఇద్దరు గొడవలో slip అయ్యారు దామోదర్..! Slip అవ్వడంతో పక్కన ఉన్న table top తగిలింది..!

రాఘవన్ : మరి మీరు ఆపే ప్రయత్నం చెయ్యలేదా..!!

భారతి : నేను అక్కడ లేను sir

రాఘవన్ : మరి అక్కడ ఏమి జరిగిందో ఎలా చెప్పారు..!?

భారతి : నేను వెళ్ళేటప్పుడు జరిగింది చెప్పా sir.. ఆపడానికి నేను వెళ్ళేలోపే ఇలా జరిగింది..!!


రాఘవన్ : okay doctor  సంజీవ్  మీకు తెలుసా..!?

భారతి : సంజీవ్ ఎందుకు ..!? ఇప్పుడు సంజీవ్ తో ఎమ్ వచ్చింది .!? అయినా తను చనిపోయారుగా...!!

రాఘవన్ : yes yes చనిపోయారు tension ఎందుకు feel అవుతున్నారు...తెలుసా అనే కదా అడిగా.!?

భారతి : హా ఎమ్ లేదు sir .. తను దామోదర్ childhood  friends..! ఒక ఊరులోనే పెరిగారు చిన్నతనం అంతా..అలా మాట్లాడుకునే వాళ్ళు..!?

రాఘవన్ : hospital లోనా..!? Asylum లోనా..!?

భారతి : Asylum ఏంటీ..!? అది ఎందుకు అడిగారు .!? అది మీకు ఎలా తెలుసు hospital లోనే కలిసే వాళ్ళు ..!!  మా ఇంటి నుండి సంజీవ్ ఇల్లు చాలా దూరం అందుకే hospital లో కలిసే వాళ్ళు..!! But సంజీవ్ ని ఎందుకు ఇప్పుడు ఇందులో involve చేస్తున్నరు..!! 

రాఘవన్ : okay okay ఎందుకు అంతా కంగారు పడుతున్నారు మీరు..!! నేను casual గా అడిగా అంతే..take rest madam.. మేము వెళ్తున్నాం will see other day take care


రాఘవన్ :  రాజీవ్ , నేను తనతో మాట్లాడ ... సంజీవ్ అనగానే ఎందుకో tension feel అవుతున్నారు ..!! సంజీవ్ దగర files ఏమైనా దొరికియా..!

రాజీవ్ : no sir అన్ని ఫైల్స్ ఉన్నాయి కానీ వీళ్ళ ఫ్యామిలీ కి relate లో ఏ ఫైల్స్ లేవు..

రాఘవన్ : so భారతి గారు చెప్పండి నిజమేనా

రాజీవ్ : maybe sir . కానీ sir కొన్ని files తన రూం లో miss అయ్యి ఉన్నాయి..!

రాఘవన్ : ఏ ఫైల్స్ అయ్యాయి

రాజీవ్ : తన రూం లో ఫైల్స్ అన్నీ alphabatic order లో ఉన్నాయి ... అందులో A తో ఉన్న కొన్ని ఫైల్స్ miss అయ్యాయి..

రాఘవన్ : A ..!? అశ్విన్ ??

రాజీవ్ :  ఏమో..!

రాఘవన్ : okay దామోదర్ ని మనం కలవచ్చా ..!?

రాజీవ్ : లేదు sir ఇంకా condition critical గా ఉంది

రాఘవన్ : all right మనం తన ఇల్లు ఒకసారి చూడవచ్చా ..!!

రాజీవ్ : yes sir దగ్గరలోనే వెళ్దాం


(రాఘవన్ & team , రాజీవ్ అందరూ దామోదర్ ఇంటికి వెళ్తారు)

రాఘవన్ : ఒకసారి నేను ఇల్లు అంతా check చేస్తా..

రాజీవ్ : sure sir అక్కడ table ఉందిగా అక్కడే దామోదర్ పడిపోయి ఉన్నది

రాఘవన్ : హా okay 

( table దగ్గర check చేస్తు ఉంటాడు)

రాజీవ్ : sir చూస్కోండి పైన glass photo frame ఉంది 

రాఘవన్ : హా thanks .. good frame work

రాజీవ్ : దామోదర్ childhood pic  అంటా sir.. దామోదర్ కి చాలా ఇష్టం ఈ photo .. వాళ్ళ సొంత ఊరులో చిన్నప్పుడు తీసుకున్నది అని చాలా సార్లు చెప్పాడు

రాఘవన్ : okay ..wait one sec ... ఈ photo తన సొంత ఊరులోదా..!

రాజీవ్ : హా అవును sir ఏమైంది..

రాఘవన్ : ఈ photo లో ఉన్నది ఒక సిటీ కదా 

రాజీవ్ : yes sir


రాఘవన్ : అలా అయితే .., సంజీవ్ ఒక చిన్న పల్లె నుండి వచ్చారు కష్టపడి అని మీరు చెప్పారు కదా .., మరి భారతి చెప్పిన దాని బట్టి చూస్తే దామోదర్ కూడా సంజీవ్ లాగా పల్లె లో పుట్టాలి కానీ ..!?

   Something సంజీవ్ and దామోదర్ ఫ్యామిలీ కి మధ్యలో ఏదో ఉంది...!! భారతి ఎందుకు అబద్దం చెప్పారు..! సంజీవ్ ని కలిసిన సంగతిని ..!

 దామోదర్ చనిపోయినప్పుడు అక్కడ ఉన్నది only అశ్విన్ and భారతి మాత్రమే..! ఒకవేళ  భారతి తన భర్తని చంపారా..!! అది మనకి తెలియకుండా ఉండాలని అశ్విన్ తనే చంపా అంటున్నాడా...! అయినా ఇంతక ముందు జరిగిన ఆ psycho killer cases లో లాస్ట్ 2 దొరికిన clues అశ్విన్ కి ఎలా తెలిసింది..! అశ్విన్ భారతిలలో ఎవరు దామోదర్ చంపాలి అనుకున్నారు..!? 



శాస్త్రి : అంటే దామోదర్ ని తన భార్య కొడుకు కలిసి చంపాలి అనుకున్నారా రాఘవన్.!?

రాఘవన్ : కావచ్చు .. కానీ నేను ఆలోచిస్తుంది  దామోదర్ ని చంపిన విషయంలో కాదు సంజీవ్ కోసం ఎందుకని మనకి మార్చి చెప్పారు భారతి..!?

      అసలు సంజీవ్ దగ్గర ఈ దామోదర్ ఫ్యామిలీ ఫైల్స్ ఎందుకు miss అయ్యాయి.అసలు ఇద్దరు కలవడానికి కారణం ఏంటి .!? 

శాస్త్రి : అయితే నిజం ఎవరు చెప్పినట్టు ... భారతి చెప్పింది అబద్దం అయితే అశ్విన్ చంపినట్టు కదా..! 


రాఘవన్ : కానీ భారతి గారు చెప్పినదాంట్లో అశ్విన్ చంపాడు అనలేదు కదా..! సంజీవ్ దామోదర్ చిన్ననాటి స్నేహితులు అన్నది అబద్దం..!!

     Okay mr. రాజీవ్ నాకు ఇంకో చిన్న సహాయం చెయ్యండి

రాజీవ్ : yes sir anything .. 

రాఘవన్ : సంజీవ్ mental asylum ఉంది కదా... సాధారణంగా ఎన్ని రోజులు అందులో ఉంచవచ్చు ఒక వ్యక్తిని..!?

రాజీవ్ : ఒక 6 నెలలు నుండి 6 సంవత్సరాలు వరకు ఉంచవచ్చు sir ..it's depend

రాఘవన్ : అశ్విన్ studies లో ఎక్కడైనా బ్రేక్ ఉందా .. మీకు idea ఉందా..!!?


రాజీవ్ : break అనేది idea లేదు sir కానీ అశ్విన్ ఈ ఊరు వచ్చిన కొత్తలో ఒక 6 నెలలు ఎక్కడ కనపడలే..!

రాఘవన్ : బయట ఎక్కువ కనపడడు తన రూం లోనే అన్నారుగా

రాజీవ్ : అవును sir కానీ తన స్కూల్ బస్ ఇక్కడికి వచ్చే time నేను hospital open చేసే time చాలా వరకు ఒకటే..!

     అలా నాకు గుర్తు..వాళ్ళు వచ్చిన కొత్తలో బస్ ఒక 5 నెలలు వచ్చింది తర్వాత ఒక సంవత్సరం రాలేదు. అదే దామోదర్ ని అడిగితే వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు అన్నారు.

రాఘవన్ : okay భారతి గారితో మళ్ళీ మాట్లాడాలి. తను దాచిన విషయాలు మనకి తెలియాలి

శాస్త్రి : కానీ తను మనకి నిజం చెప్తారు అని నమ్మకం లేదు 

రాఘవన్ : నిజం చెప్పారు కానీ జరిగింది చెప్తారు ఇప్పుడు...నిజం నోరు తెరవనప్పుడు అబద్దం గొంతు లేస్తుంది..

శాస్త్రి : అర్దం కాలేదు రాఘవన్

రాఘవన్ : చెప్తా పదండి భారతిగారి దగ్గరకి


రాఘవన్ : భారతిగారు ..మీకు good news .. మీ భర్తని చంపింది ఎవరో దొరికారు

భారతి : what ..!? దొరికారా..!?

రాఘవన్ : హా ఏం దొరకకూడదు అనుకున్నారా..!?

భారతి : no not like that .. ఇంతా త్వరగా ఎలా అని

రాఘవన్ : హా మీ అశ్విన్ ఒక psycho... ఇంతక ముందు కూడా 2014 లో ఇలాగే ఒకరిని తర్వాత 2016 లో ఇంకొకరిని చంపాడు. అందుకే దామోదర్ సంజీవ్ దగ్గరకి తీసుకువెళ్ళారు .. సంజీవ్ ని కూడా అశ్విన్ చంపేశాడు.

భారతి : ఎవరు చెప్పారు..!?

రాఘవన్ : అశ్విన్ ఒప్పుకున్నాడు

భారతి : no తను కాదు..తన కోసం మీకు తెలియదు ..తను కాదు చేసింది..!!


రాఘవన్ : మరి అయితే అసలు అశ్విన్ కోసం పూర్తిగా చెప్పండి.

భారతి : okay చెప్తా..but don't believe the aswin's words..

   అశ్విన్ కి ఒక mental issue ఉంది..తను కొన్నిటిని ఊహించుకుంటూ ఉన్నాడు చాలా years నుండి...తను కొందర్ని చంపినట్టు , ఒక నల్లని తారులాంటి మరకలు , బాగా కాలిపోయిన ఊరులాంటి ప్రదేశం ఇవే చెప్తూ ఉంటాడు..దానికోసం అనే సంజీవ్ ని meet అయ్యారు. తను treatment 6 నెలలు చేసారు. సంజీవ్ చెప్పిన దాని ప్రకారం అశ్విన్ ఊహించుకుంటున్నా వాటికి నిజంగా అవి ఉన్నాయో లేవో తెలీదు.. ఆ ఊహకి నిజానికి మధ్యలో అశ్విన్ ఉన్నాడు అని సంజీవ్ అన్నారు . 


రాఘవన్ : ఇదంతా ఎప్పుడు జరిగింది .!?

భారతి : 2014 నుండి sir . అంటే మేము ఈ ఊరికి వచ్చినపుడు నుండి sir ... ఇక్కడకి వచ్చిన 5 నెలలకి స్కూల్ వాళ్ళు ఒక గుడి trip గా తీసుకువెళ్ళారు..ఆ తర్వాత వచ్చిన రోజునుండి sir.. కొన్ని సార్లు నిద్రలో అనేవాడు..కొన్ని సార్లు మాతో మాట్లాడుతూ..

అలా అని రోజు అనేవాడు కాదు sir కొన్ని డేస్ లోనే అనేవాడు..మళ్ళీ treatment  తర్వాత మొన్న ఒక week back అన్నాడు sir మళ్ళీ..

రాఘవన్ : so school trip లో ఏదో జరిగింది

భారతి : తెలీదు sir మేము ఇది ఎవరికి తెలియకుండా ఉంచుదాం అనుకున్నాం


రాఘవన్ : ఎందుకని..!?

భారతి : మా అబ్బాయికి మెంటల్ పేషంట్ అని ఎలా sir చెప్పకుంటామ్.. అందుకే తెలియనివ్వలేదు...ఆ ఫైల్స్ కూడా సంజీవ్ దగ్గర నుండి మేమే తీసుకుని కాల్చేసాం ఎవరికి తెలియకుండా..!

రాఘవన్ : మరి సంజీవ్ car accident

భారతి : తెలీదు sir మేము ఫైల్స్ తీసుకున్న 2 days కే చనిపోయారు..ఆ ఫైల్స్ తీసుకోవడంలో దామోదర్ కి సంజీవ్ ఒక చిన్న మాటల యుద్ధం అయింది..so సంజీవ్ చనిపోయాక కూడా వెళ్ళలేదు.

రాఘవన్ : okay భారతి గారు మేము స్కూల్ కి వెళ్తాం..మీ అబ్బాయి మెంటల్ issues ఎవి అక్కడ చెప్పాం .

( అక్కడ నుండి స్కూల్ కి వెళ్తారు)

శాస్త్రి : ఇప్పుడు అర్దం అయింది ఇందాక మీరు అన్న మాట రాఘవన్ ... అబద్దం చెప్తే నిజం బయటకి వచ్చింది

రాఘవన్ : హాహా అంతేగా మరి శాస్త్రి


రాఘవన్ : Hello sir we are special crime department . అశ్విన్ మీ student కదా.

Principal : yes sir  ఏమైంది..

రాఘవన్ : nothing to worry ..a small help..2014 అశ్విన్ class అంతా కలిసి ఒక ట్రిప్ ki తీసుకువెళ్ళారు కదా..

Principal : హా అవును sir ఒక గుడికి

రాఘవన్ : హా ఎవరెవరు వెళ్ళారు

Principal : ఆ class లో స్టూడెంట్స్ and జ్యోతి madam మా బస్ లోనే వెళ్ళారు.

రాఘవన్ : ఆ ట్రిప్ photos ఏమైనా ఉన్నాయా..!?

Principal : హా sir..wait a minute

                  ఇదిగోండి ఇవి photos 

రాఘవన్ : okay .. ఈ జ్యోతి madam ను ఒకసారి కలవచ్చా..!?

Principal : sure ఇంకో 15 min లో lunch time meet అవ్వచ్చు అంతవరకు వెయిటింగ్ హల్ లో కూర్చోండి sir 

రాఘవన్ : Thank you


శాస్త్రి : ఏంటీ రాఘవన్ ఈ స్కూల్ ఫొటోస్ అవి ఎందుకు అసలా... దీనికి అశ్విన్ ఇలా అవ్వడానికి ఏమైనా లింక్ ఉంది అంటావా..!?

రాఘవన్ : ఒకటి చెప్పనా శాస్త్రి గారు..ఆ photos and trip లో mistakes ఉన్నాయి..

శాస్త్రి : అవునా ఏంటీ అవి..!?

రాఘవన్ : 

1.వాళ్ళు trip కి వెళ్ళింది ఒక temple కి ... But photos లో observe చేశారా ఎవరు shoe తీసిలేరు అందరూ shoe తోనే ఉన్నారు.

2.వాళ్ళు trip కి వెళ్ళి నైట్ రిటర్న్ అవ్వలేదు ఆ ఫొటోస్ మీద ఉన్న date వాళ్ళు next day early morning return అయ్యే time లో తీశారు..ఆ టైమ్ అశ్విన్ చెప్తున్నా first murder చేశాడు/జరిగిన ఒక గంట తర్వాత..!

3. But ఆ murder జరిగిన spot నుండి temple కి 5 గంటలు దూరం..కానీ గంట మాత్రం తేడా వస్తుంది..అంటే వీళ్ళు అసలు గుడికి వెళ్ళలేదు..!

    ఈ స్కూల్ trip లో ఇంకేదో జరిగింది..ఏంటీ అది..!??




శాస్త్రి : అంటే నువ్వు ఎమ్ అంటావ్ .. ట్రిప్ జరిగిన place కి దగ్గరలోనే ఫస్ట్ హత్య జరిగింది and time కూడా same కాబట్టి అశ్విన్ చంపి ఉంటాడా..!?

రాఘవన్ : అలా అని అనుకోవడం లేదు శాస్త్రి గారు కాని ట్రిప్ ఒక వేళ అదే place అదే సమయానికి అయ్యి ఉంటే  అశ్విన్ చెప్పినట్టు తనే చంపాడు అనేది నిజం అవ్వడానికి chances పెరిగినట్టు ...హత్య 4 ఆ సమయానికి అయ్యింది...వీళ్ళు కనుక 5 ఆ సమయానికి వెళ్లినట్టు అయితే పర్లేదు..కానీ అంతకన్నా ముందు లేదా అంతకన్నా ఆలస్యం అయిన అశ్విన్ కి హత్య కి ఏదో సంబంధం ఉన్నటే..!!

శాస్త్రి : కాని మరి అశ్విన్ health problem .!?


రాఘవన్ : అవును శాస్త్రి గారు ..కానీ అసల అశ్విన్ మెంటల్ problem ఏంటో తెలుసా..!?

తను అప్పుడప్పుడు చెప్తున్నాడు అంటున్నా ఆ మరకలు , తగలబడిన ఊరు , ఇవే కిరణ్ విచారణలో కూడా చెప్పాడు

కిరణ్ : అవును sir , ఒక నల్లని మరక , తగలబడిన ఊరులాంటి ప్రదేశం , అలాగే మాస్క్ sir ఇవే చెప్తున్నాడు..!!

రాఘవన్ : yes so తను చేసినవే చెప్తూ ఉండచ్చు... Abnormal personality ... చంపినప్పుడు తెలియకపోయినా తర్వాత తెలుస్తుంది అనుకోవచ్చుగా..అదే అందరికి చెప్తున్నాడు అనిపిస్తుంది


 (శాస్త్రి ఏదో బదులు ఇచ్చేలోపు teacher జ్యోతి వస్తారు)

జ్యోతి : good afternoon sir కలవాలి అన్నారు అంటా..!?

రాఘవన్ : హా మీరు జ్యోతి madam కదా..good afternoon .. మాకు కొన్ని విషయాలు తెలియాలి

జ్యోతి : okay sir దేనికోసం..!?

రాఘవన్ : 2014 November లో  వెళ్లిన trip కోసం

జ్యోతి : ఆ trip కోసమా ( కంగారుగా చెమటలు తుడుచుకుంటూ)

రాఘవన్ : హా ఎందుకు trip అనగానే హత్య అన్నట్టు కంగారు పడుతున్నారు...గుడికే కదా వెళ్ళారు

జ్యోతి : హా గుడికే గుడికే 

రాఘవన్ : చెప్పండి ట్రిప్ ఎలా జరిగింది ఎక్కడ జరిగింది


జ్యోతి : నేను సోషల్ teacher sir. every year ఒక place trip కి వెళ్తాం.. అలాగే ఆ సంవత్సరం కూడా  పేరెంట్స్ అందరి permission తీసుకున్నాం sir  గుడి కోసం... అలాగే గుడికి మా స్కూల్ బస్ లోనే వెళ్ళాం sir...next day early morning return అయిపోయాం అందరం..!! అందరం రిటర్న్ అయ్యాం..!!

రాఘవన్ : హా బాగానే చెప్పారు..గుడిలో ఎమ్ చూశారు..!?

జ్యోతి : అది ఒక పాత గుడి sir.. ఊరుకి కాస్త దూరం..మేము వెళ్ళిన అప్పుడు గుడిలో ఏవో పూజలు అవుతున్నాయి sir so next day return అయిపోయాము పిల్లలు అందరూ ఉన్నారని...


రాఘవన్ : హా అవునా ... next day ఏ టైమ్ కి స్టార్ట్ అయ్యారు..!?

జ్యోతి : early morning 5 కి sir

రాఘవన్ : అంతా ఉదయానే పిల్లలు అందరితో ఎందుకు ..!?

జ్యోతి : చెప్పా కదా sir next roju నుండి గుడిలో ఏవో పూజలు జాతర అన్నారు so పిల్లలు అందర్నీ చూడలేమని వచ్చేశాం...

రాఘవన్ : హా అందరూ వచ్చేశారా పిల్లలు..!? 

జ్యోతి : హా yes sir వచ్చేశారు..!!

రాఘవన్ : హొ కాని జ్యోతి గారు మీరు తీసుకున్న ఫొటోస్ లో టైం 5:00 అయింది ...మీరు స్టార్ట్ అయింది 5 కే అయితే..., గుడి నుండి ఆ ఫోటో లో ఉన్న place కి గంట సమయం పడుతుంది...కానీ మరీ ఎలా...ఎమ్ దాచుతున్నారు...!! చెప్పండి లేదా మేము తెలుసుకోవాల్సి వస్తే ఇలా కూల్ గా ఉండదు


జ్యోతి : నిజం చెప్తా sir but please ఎవరికి చెప్పకండి principal sir కి వాళ్ళకి...!

 మేము అసలా గుడికి వెళ్ళలేదు..గుడికి అనే trip plan చేసాము కానీ వెళ్తున్న దారిలో బస్ tire puncture అయింది అది ప్రిన్సిపల్ sir కి తెలిస్తే నాకు and bus driver ను తిడతారు అని అక్కడకి కాస్త దగ్గరలో ఉన్న ఒక ఊరిలో గుహల్ని చూపించాం....

               పేరెంట్స్ అందరికి గుడికి వెళ్ళాం అనే చెప్పేలా పిల్లలకి అందరికి అక్కడ అడవి దగ్గరలో ఉన్న ఒక గుడిని చూపించాం....సో పిల్లలు పేరెంట్స్ అందరూ గుడికే వెళ్ళాం అనుకున్నారు...కానీ..కానీ

రాఘవన్ : కానీ అశ్విన్ మీతో రాలేదు ... తర్వాత రోజు మళ్ళీ వెళ్ళారు ఎందుకు..!?


జ్యోతి : మేము ఉన్న ఊరిలో ఆ రోజు రాత్రి ఒక అగ్ని ప్రమాదం జరిగింది sir...so మేము అక్కడే ఉంటే పిల్లలందరూ ఇంటికి వెళ్ళి చెప్తారు దాంతో మేము గుడికి వెళ్ళలే అని తెలుస్తుంది అని భయం తో వెంటనే స్టార్ట్ అయిపోయాం...!

             కానీ ఆ కంగారు లో అశ్విన్ ను మేము చూడలేదు... మాకు స్టార్ట్ అయినా రోజు మధ్యాహ్నం ఒక call వచ్చింది..ఒక లోకల్ హాస్పిటల్ నుండి..!!

              ఒక అబ్బాయి ఇక్కడ ఉండిపోయాడు.పేరు అశ్విన్ అని చెప్తున్నాడు. మీరు మర్చిపోయి వెళ్ళి పోయాడు అనుకుంటా అని..అది ఎవరికి తెలియక ముందే అక్కడికి వెళ్ళాం...!


 (ఆ రోజు తిరిగి అక్కడికి వెళ్ళిన జ్యోతి మరియు హాస్పిటల్ పర్సన్ మధ్య సంభాషణ)

జ్యోతి : hello మీరేనా call చేశారు నాకు

Person : అవును చిన్న పిల్లవాడిని చూసుకోరా...!! అడవిలో పడిపోయి ఉన్నాడు.. అప్పటి నుండి ఏదేదో మాట్లాడుతున్నాడు..!

జ్యోతి : చూసుకోలేదు sir please ఎవరికి చెప్పకండి... 

Person : హా తీసుకువెళ్లేండి జాగ్రతగా..

జ్యోతి : అది sir అయ్యింది...!!( తిరిగి రాఘవన్ తో)

రాఘవన్ :హా ఆ రోజు అక్కడ ఎమ్ అయింది తెలుసా ... ఒక హత్య ... మీరు చెప్తున్నా అడవిలోనే...and ఏదేదో మాట్లాడుతున్నాడు అన్నది హత్యలో జరిగిన విషయాలు

జ్యోతి : నాకు వాటి కోసం తెలీదు sir... నిజంగా నాకు తెలిసిన అంతా చెప్పేశా...ఈ హత్య కోసం నాకేమీ తెలీదు sir నిజంగా...


రాఘవన్ : సరే మేము ఆ లోకల్ హాస్పిటల్ మరియు ఆ ఊరు సంగతి చూస్తాం..మీరు ఇలాంటి ఇంకోసారి చెయ్యకండి...!

జ్యోతి : sure sir thank you

(రాఘవన్ అతని టీమ్ ఆ ఊరు వెళ్తారు

అక్కడ ఉన్న లోకల్ hospital లో enquire చేస్తారు..చూసుకోకుండా ఒక వ్యక్తిని రాఘవన్ తగిలి  తన చేతిలో ఉన్న ఫొటోస్ బయట పడిపోతాయి)

రాఘవన్ : sorry చూసుకోలేదు sir

Person : హా okay ఈ ఫోటో లో ఉన్న అబ్బాయి..!?

రాఘవన్ : అశ్విన్ తెలుసా...!!

Person : హా అశ్విన్ బాబు ...ఎలా ఉన్నాడు..ఇంకా హత్యలు చేస్తున్నాడా..!!?

రాఘవన్ : హత్యలు చేస్తున్నాడా..!! తెలుసా మీకు హత్యలు చేస్తాడు అని ..!?




Person : హా హా ..!! ఇంతకీ మీరు ..!? 

రాఘవన్ : మేము ఎవరిమో తర్వాత చెప్తాం..!! ముందు అసలా ఈ అశ్విన్ కోసం ఏమి తెలుసు ...!? ఎప్పటి నుండి పరిచయం ..!? లాస్ట్ గా ఎప్పుడు కలిశారు మీరు...!??

Person : లాస్ట్ గా చాలా యేళ్ళ క్రితం చూసా sir.. కానీ మీరు అశ్విన్ కోసం ఎందుకు అని...

(కిరణ్ id card జారడంతో రాఘవన్ and team police లని ఆ person కి తెలుస్తుంది)

Person : sir sorry మీరు police లని తెలీదు అందుకని సరదాగా అనేసా...!!నా పేరు శేఖర్..ఇక్కడ hosiptal work చేస్తాను ..


రాఘవన్ : okay mr.sekhar మీకు ఈ అశ్విన్ ఎలా తెలుసు ..!? హత్యలు చేస్తాడు అని ఎందుకు అన్నారు..!!?

శేఖర్ : హాహాహా sir sorry అశ్విన్ ఒక 5,6 యేళ్లు క్రితం నుండి తెలుసు ..! వాళ్ళ స్కూల్ trip కి వచ్చినపుడు ఇక్కడ పడిపోయాడు తిరిగి వాళ్ళ స్కూల్ వాళ్ళకి నేనే call చేసి పంపాను.

రాఘవన్  : మరి హత్యలు ఏంటీ..!?

శేఖర్ : హా నాకు కలిసిన అప్పుడు చెప్పేవాడు sir .. హత్య చేశాను ..కత్తి ...మాస్క్ , నల్లని మరకలు అలా చెప్పాడు...చాలా సార్లు అవే చెప్పేవాడు... వాళ్ళ టీచర్స్ వచ్చేవరకు అదే చెప్పాడు...


అందుకని ఎప్పుడు అశ్విన్ అలా హత్యలు చేస్తున్నావా అని ఆట పట్టిస్తా...అలాగే ఇప్పుడు కూడా తనకి తెలిసిన వాళ్ళు ఏమో అని అనేసా...

రాఘవన్ : okay మీరు వెళ్ళండి 

(శేఖర్ వెళ్ళిపోతూ ఉండగా రాఘవన్ , శేఖర్ కర్ర సాయంతో నడవడం చూస్తాడు)

రాఘవన్ : mr. శేఖర్ one minute

శేఖర్ : చెప్పండి sir

రాఘవన్ : మీరు stick తో..!? 

శేఖర్ : హా sir కాలు ఒకటి సరిగ్గా లేదు ...so stick help లేనిదే నడవలేను .. నా స్కూల్ డేస్ లో ఒక ఆటలో చెట్టు మీద నుండి పడిపోయా..అప్పటి నుండి నాకు మూడు కాళ్ళు


రాఘవన్ : హా కానీ మరి అశ్విన్ అడవిలో కదా పడిపోయి ఉన్నాడు...మీరు అక్కడికి ఎలా వెళ్ళారు..i mean అడవిలో నడవగలరా??

శేఖర్ : అశ్విన్ ని అడవిలో చూసింది నేను కాదు sir 

రాఘవన్ : మీరు కాదా మరి ఎవరు

శేఖర్ : గుండు sir

రాఘవన్ : ఎవరు గుండు.!?

శేఖర్ : గుండు ఈ ఊరిలో పుట్టినవాడే sir... తనే అడవిలో అశ్విన్ పడిపోయి ఉండటం చూసాడు..!తనే మా దగ్గరకి అశ్విన్ ను తీసుకువచ్చాడు


రాఘవన్ : అవునా...ఈ గుండు అడవిలో ఎమ్ చేస్తాడు ఆ సమయానికి..!?

శేఖర్ : గుండు ఎక్కువగా అడవిలోనే ఉంటాడు sir

రాఘవన్ : అడవిలోన....ఎందుకు..!?

శేఖర్ : తను అంతే sir..! చిన్నప్పటి నుండి అడవిలోనే ఎక్కువ ఉంటాడు...!

రాఘవన్ : మరి తన పేరెంట్స్ ..!?

శేఖర్ : లేరు sir వాళ్ళు చనిపోవడం వల్లనే ఒక రకంగా అడవిలో ఉంటున్నాడు..అలా అని చదువు అవి వదిలేయలేదు sir.. చాలా తెలివైనవాడు..కానీ ఆ అడవిలోనే ఉంటాడు...ఎవరితో పెద్దగా కలవడు


రాఘవన్ : ఎమ్ అయింది తనకి ...ఆ అడవి అంటే ఎందుకు అంతా ఇష్టం..!?

శేఖర్ : అది నాకు సరిగ్గా తెలీదు sir 

రాఘవన్ : తెలిసినంత వరకు చెప్పండి

శేఖర్ : okay sir... ఆ అడవి నిజానికి అడవి కాదు sir.., హా అశ్విన్ కలిసిన ముందు రోజులలోనే అది అడవిగా మారిపోయింది

రాఘవన్ : అది ఎలా..!?

శేఖర్ : ఇంతక ముందు అక్కడ ఒక చిన్న ఊరులాంటిది ఉండేది sir.. ఒక 30,40 కుటుంబాలు అంతే .., అయితే ఒక రోజు ఆ ప్రాంతం అంతా ఒక రోజు ఖాళీ చెయ్యాలి అన్నారు..!


రాఘవన్ : ఎవరు ..!? ఎందుకు..!?

శేఖర్ : అతని పేరు సుందరయ్య sir .. ఆ ఊరు పెద్ద మనిషి .. land business చేస్తూ ఉండేవాడు..నేలని అమ్ముకునే నీచుడు..!!

రాఘవన్ : శేఖర్ wait సుందరయ్య అంటే .., అశ్విన్ దొరికిన రోజు చనిపోయిన వ్యక్తి కదా .. am i right కిరణ్ ??

శేఖర్ : హా వాడే sir అశ్విన్ అందుకే నాకు బాగా గుర్తు...ఆ రోజే చనిపోయాడు..., వాడి ఆ ప్రాంతం ఖాళీ చెయ్యమనడం చేత గుండు వాళ్ళ నాన్న oppose చేశారు...కోర్టు లో చాలా రోజులు case కూడా నడిచింది..గుండు కి ఒక 16 యేళ్లు ఉంటాయి ఏమో sir..., ఆ సుందరయ్య ఆ ప్రాంతం అంతటికి నిప్పు పెట్టాడు ... 


రాఘవన్ : గుండు అసల పేరు ..!?

శేఖర్ : తెలీదు sir ... అందరం గుండు అనడమే

రాఘవన్ : ఎలా ఉంటాడు ?

శేఖర్ : చూడటానికి అయితే బాగా దుమ్ము పట్టిన జుట్టు , గెడ్డంతో ఉంటాడు sir.. మొహం మీద ఒక కత్తి గాటు...చూడటానికి అలా ఉన్న చాలా మంచివాడు sir.. ఈ ఊర్లో పిల్లలకి చదువు చెప్తూ ఉంటాడు..అలాగే ఏవో పుస్తకాలు రాసుకుంటాడు అవే అతనికి ఆదాయం

( ఇంతలో రాఘవన్ కి కాల్ వస్తుంది పోలీస్ స్టేషన్ నుండి)

రాఘవన్ : hello చెప్పండి.!


Police station person : sir అశ్విన్ ను కలవడానికి ఎవరో వచ్చారు sir పేరు అభి అంటా..!

రాఘవన్ : హా allow చెయ్యండి ఎమ్ మాట్లాడుతున్నారో రికార్డ్ చెయ్యండి

Police station person : okay sir తీసుకు వెళ్తున్నా..!

( అలా okay sir అని call cut చేస్తూ ,, ఏ ఆ తెల్ల గెడ్డం వాడ్ని రమ్మనండి తీసుకు వెళ్ళమన్నారు..)

రాఘవన్ : తెల్ల గెడ్డమా..! గుండు..!??

(వచ్చిందీ గుండు అయ్యి ఉంటాడా .!? ఎందుకు అశ్విన్ ని కలవాలి ..!? సుందరయ్య చనిపోయిన సమయానికి అశ్విన్ మాత్రమే కాదు అక్కడ ఉన్నది గుండు కూడా..!?   )




శేఖర్ : sir ఏమైంది...!?

రాఘవన్ : హా ఎమ్ లేదు ..ఇంతకీ ఈ గుండు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ..!?

శేఖర్ : ఇక్కడే ఉండి ఉంటాడు sir పిలిపిస్తా

( ఒక అబ్బాయిని పిలిచి గుండు అన్నని పిలుచుకుని రా అని పంపిస్తాడు)

రాఘవన్ : అవును ఇంతకు ఇక్కడ ఇంతా జరుగుతున్నా ఈ పోలీసులు ఏమి చెయ్యలేదా...!?

శేఖర్ : ఎమ్ చెయ్యగలరు sir .... అన్ని సాక్ష్యం లేని నిజాలు...అలా అప్పటి నుండి ఆ అడవిలోనే అంటే ఆ ఒక్కప్పటి ఊరిలోనే ఉంటాడు ...! 


రాఘవన్ : మరి గుండుకి ఆదాయం..!?

శేఖర్ : ఇక్కడ పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ .., పుస్తకాలు రాసుకుంటూ అలా గడిపేస్తాడు..

రాఘవన్ : okay ఈ గుండుకి ఏమైనా criminal records ఉన్నాయా ..!?

శేఖర్ : అదేం sir అలా అడిగారు.!?

రాఘవన్ : ఏమి లేదు మొహం మీద గాయం అన్నారుగా ఎలా అని..!?

శేఖర్ : హా అంటే అది sir

రాఘవన్ : హా చెప్పండి పర్లేదు 

శేఖర్ : హా ఎమ్ లేవు sir అలాంటివి... ఆ గాటు పడిపోయినప్పుడు అయ్యింది


రాఘవన్ : హా అలాగా సరే సరే Thanks 

శేఖర్ : okay sir ... కానీ మీరు ఇక్కడికి వచ్చింది

రాఘవన్ : హా అశ్విన్ ఇక్కడ మీకు దొరికిన next ఒక two months mental hospital లో ఉన్నాడు..

శేఖర్ : what...!?

రాఘవన్ : హా అవును ... అంతే కాదు తను రెండు హత్యలు చేశాడు తన తండ్రి మీద దాడి మాత్రమే కాకుండా..!

శేఖర్ : నిజమా sir  ... నమ్మాలని లేదు

రాఘవన్ : yes అందుకే తన కోసం తెలుసుకోవడం start చేసాము అప్పుడే తన mental status కోసం తెలిసింది

శేఖర్ : హొ అవునా 


రాఘవన్ : హా అయితే తన చెప్పిన మొదటి హత్య సుందరయ్యదే ఇప్పుడు మీరు చెప్పిన దాని బట్టి

శేఖర్ : అలా అవ్వదు sir...చనిపోయినప్పుడు మా దగ్గర ఉన్నాడు గా..అడవిలో పడిపోయి

రాఘవన్ : హత్య జరిగినప్పుడు ఉన్నాడా...హత్య జరిగినా తర్వాత ఉన్నాడా తెలీదుగా

శేఖర్ : హా అవును sir కానీ అశ్విన్ అలా చేశాడు అన్నాడు నమ్మాలని లేదు

రాఘవన్ : but చెప్పలేం

( గుండు ఇంటికి వెళ్ళిన పిల్లాడు వచ్చి ...గుండు ఇంట్లో లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు)

శేఖర్ : ఇంట్లో లేడా ... ఎక్కడికి వెళ్ళాడు


రాఘవన్ : ఏదైనా పని మీద బయటకు వెళ్ళాడు ఏమో..

శేఖర్ : హా కానీ నా బైక్ తీసుకునే వెళ్తాడు ఏదైనా దగ్గరలో పని అయితే...keys నా దగ్గరే ఉన్నాయి అని

రాఘవన్ : సరే ఆ హత్య రోజు జరిగినవి ఇంకేమైనా మీకు idea ఉంటే call చెయ్యండి నాకు

శేఖర్ : హా అలాగే sir

(రాఘవన్ బయటకి వెళ్ళగానే గుండు కి call చేస్తాడు శేఖర్...call చేస్తూ)

శేఖర్ : గుండు call lift చేయు ... ఇక్కడ ఉన్నావ్...( తనలో తను అనుకుంటూ) call lift చెయ్యడం లేదు ఈ గుండు...


(Call lift చెయ్యట్లేదు అని voice message send చేస్తాడు)

       గుండు ఎక్కడ ఉన్నావు ...కొన్ని డేస్ ఇక్కడికి రాకు...పోలీసులు హత్య చేసిన వాడి కోసం వెతుకుతున్నారు...నీ కోసం కూడా అడిగారు ..జాగ్రత...నువ్వు మాత్రం ఇక్కడికి రావద్దు కొన్ని రోజులు

(రాఘవన్ చాటుగా ఇది అంతా వింటాడు)

రాఘవన్ : wow super శేఖర్ గారు... 

శేఖర్ : sir మీరు ఇంకా...

రాఘవన్ : చిన్న డౌట్ కోసం వచ్చాం...but clarity వచ్చింది...చెప్పండి గుండును ఎందుకు warn చేస్తున్నారు..తన మీద ఏ పోలీస్ రికార్డ్స్ లేవు


శేఖర్ : హా sir నిజం చెప్పేస్తా sir

      గుండు కోసం చెప్పింది అంతా నిజమే sir... కానీ తన మీద పోలీసు రికార్డ్స్ ఉన్నాయి sir.. తప్పు చేసిన వాళ్ళను కొట్టడం అలాగా కొన్ని ఉన్నాయి sir... అవి నేను చెప్తే మీరు పోలీసులు కదా తనకి ఏమైనా ఇబ్బంది ఏమో అని దాచాను Sir...

రాఘవన్ : మీరు దాచిన మాకు తెలీదా... ఇంతక ముందే ఈ area పోలీస్ స్టేషన్ లో తన మీద ఏవైనా cases ఉన్నాయేమో చూడమని చెప్పా...

శేఖర్ : ఉండవు sir ...

( ఇంతలో రాఘవన్ call వస్తుంది ... అశ్విన్ ను ఉంచిన పోలీస్ స్టేషన్ నుండి)


పోలీస్ స్టేషన్ : sir మళ్ళీ call చేశారు ఎందుకు..ఇక్కడే మొబైల్ పెట్టేసాను చూడలేదు

రాఘవన్ : హా అదే ఆ అశ్విన్ ను చూడటానికి వచ్చిన మనిషి ఉన్నాడా..!? వెళ్ళిపోయాడా..?

పోలీస్ స్టేషన్ : హా వెళ్లిపోతున్నారు  sir.. ఆపుతున్న...( హేయ్ ఆగు అంటూ స్టేషన్ లోపలి నుండి అరుస్తాడు...ఆ person station gate దగ్గర ఆగి ఉంటాడు)

రాఘవన్ : ఎలా ఉన్నాడు ..మొహం మీద గాటులాంటిది ఏమైనా ఉందా..!? 

పోలీస్ స్టేషన్ : అలా ఎమ్ లేదు sir.. చాలా clean గా ఉంది మొహం..! Hat , coat తో business లో పండిపోయిన వాడిలా ఉన్నారు ..ఏదైనా problem sir..!?

రాఘవన్ : ఎమ్ లేదు leave him


(Police station అతను ఆ వచ్చిన person ను వెల్లిపోమంటాడు)

రాఘవన్ : హా ఇంకా చెప్పండి శేఖర్ ... పోలీస్ రికార్డ్స్ ఉండవు అనేశారు.. అంతా confidence ఏంటీ...!?

శేఖర్ : sir చెప్తాను... గుండు ఇలా ఏ గొడవలు పడిన ఎవరికి తెలీదు sir.. తను తన సొంత మొహం కాని సొంత పేరు కాని ఎప్పుడూ బయట పెట్టడు... తను realistic face mask  వాడతాడు...దాంతో గుండులా ఉండడు...ఎవరో అనుకుంటారు అంతా...so అలా తన మీద cases register అవ్వవు..

రాఘవన్ : what ... అలా అయితే అక్కడ స్టేషన్ ఉన్నది గుండు ... 

        గుండు అసలు పేరు అభి అయ్యి ఉంటుందా.... తను ఈ టైంలో అశ్విన్ ను ఎందుకు కలవాలి..!Sure గా ఈ గుండుకి ఈ హత్యలకు ఏదో లింక్ ఉంది




శేఖర్ : సార్ .. ఏదో అనుకుంటున్నారు..!?

రాఘవన్ : nothing శేఖర్...మీరు ఎవర్ని  కాపాడాలి ..ఎవర్ని save చెయ్యాలి అనుకున్నారో అర్దం అయిందా..!? ఒక క్రిమినల్ ని .. ఇప్పటికీ 6 హత్యలు జరిగాయి...

శేఖర్ : sir గుండు అలాంటివాడు కాదు sir... తను ఒకవేళ ఎవర్ని అయినా కొట్టడం అయితే అయ్యి ఉండచ్చు కానీ హత్యలు చేసే అంతా కాదు సార్...ఇది నాకు గుండు కావాల్సిన వాడు కాబట్టి అనడంలేదు sir నాకు గుండు కోసం తెలుసు కాబట్టి చెప్తున్నా sir...

( ఇంతలో లోపల hosiptal నుండి ఒక వ్యక్తి శేఖర్ ని పిలుస్తాడు...బయట జరిగేది తెలీకుండా)


శేఖర్ నేను చెప్పిన మూలికలు అవి అడవి నుండి తెప్పించరా...! ఉదయం చెప్పిన మీరు వినరు చీకటి పడితే తెప్పించలేను అనేస్తారు

ఇలా అయితే నేనే వెళ్ళి తెచ్చుకోవాలి ఇంకా...

అలా అనుకుంటూ బయటకి వస్తాడు..బయట పోలీసులని అర్దం అయ్యి...

     Sorry sir ... చూసుకోలేదు...I am మణికాంత్.. ఇక్కడ డాక్టర్....you carryon sir.. శేఖర్ మెడిసిన్ తెప్పించండి...!!

రాఘవన్ : okay mr. మణికాంత్.. చిన్న discussion .. అయిపోయింది..we are moving..

    By The Way శేఖర్ అసలు నిజం ఏంటో...గుండు ఎంతా మంచివాడో మేము తెలుసుకుంటాం..!!


శేఖర్ : sir అది కాదు నేను చెప్పేది

రాఘవన్ : శేఖర్ మీకు గుండు ఎలా అయినా కావచ్చు కానీ గుండు ఈ హత్యలు చేశాడు అని తెలిస్తే మాత్రం అసలు వదలి పెట్టలేం..!! సహాయం చేసినందుకు మీరు కావాలి అంటే తోడు వెళ్ళచు  గుండుతో..!

శేఖర్ : గుండు హత్యలు చేశాడు అని ఎలా sir చెప్తారు..!?

రాఘవన్ : అవి మేము చూసుకుంటాం..!!

( అక్కడ నుండి తిరిగి పోలీస్ స్టేషన్ కి వస్తూ ఉంటారు)

శాస్త్రి : గుండు ఈ హత్యలు చేశాడు అని ఎలా sir చెప్తున్నారు..!?

రాఘవన్ : సుందరయ్య చనిపోయినప్పుడు అక్కడ అశ్విన్ తో ఉన్న ఇంకొక వ్యక్తి గుండు మాత్రమే...!


శాస్త్రి : అయితే సుందరయ్య హత్య అనుకోవచ్చు కానీ మొత్తం అందరి హత్యలు తనే చేశాడు అని ఎలా అనుకోవాలి..!?

రాఘవన్ : సుందరయ్య హత్యలో ఏ format లో అయిందో అదే format లో అన్ని అయ్యాయి...అందుకే అవ్వన్నీ ఒక psycho killer అనుకున్నాము...కానీ ఇంకేదో ఉంది reason...!!

శాస్త్రి : కానీ గుండు సుందరయ్యను చంపాలి అనుకోవడానికి కారణం ఉంది కాని అందర్నీ ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు..!?

రాఘవన్ : అది గుండు మాత్రమే చెప్పగలడు..!? Realistic face mask తన identity ను మార్చుకోవాలి అనుకునే వాళ్ళే వాడతారు...తను అవి వాడుతున్నాడు అంటే కారణం హత్యలు అవ్వచ్చుగా..!


రాఘవన్ :అయినా ఇన్ని ప్రశ్నలు ఏంటండీ మీకు ..!?

శాస్త్రి : ఎమ్ లేదు sir 

రాఘవన్ : ఇంకా ఉన్నాయా..!?

శాస్త్రి :ఇంకో ప్రశ్న ఉంది sir..!?

రాఘవన్ : అడగండి..!! ఇంకెందుకు ఆలస్యం..!?

శాస్త్రి : సుందరయ్య జరిగిన format లో ఇంకెవరైనా హత్య చెయ్యచ్చుగా...same అదే format ను copy చేస్తే అసలు హంతకుడు కనిపెట్టలేము అని అలా చెయ్యచ్చు గా

రాఘవన్ : కానీ తనకి ఆ format ఎలా..!?

శాస్త్రి : ఈ మధ్య TVs , media ప్రతి దానిని clear గా చెప్తున్నాయిగా...so అలాగే  ఎవరైనా చూసి మనల్ని misslead చేస్తున్నారు ఏమో..!?


(రాఘవన్ ఆ ప్రశ్నకి ఆలోచిస్తూ ఉండిపోయాడు..పోలీస్ స్టేషన్ reach అవుతారు)

Police station person : Hello sir 

రాఘవన్ : Hi ఆ వచ్చిన person ఉన్నాడా వెళ్ళిపోయాడా..!?

Police station person : లేదు sir పంపేయమని అన్నారుగా .. అయినా హంతకుడు ఇక్కడే ఉన్నాడుగా sir అశ్విన్..!

రాఘవన్ : ఆ person address or ఏమైనా చెప్పాడా మీకు..!?

Police station person : లేవు sir కానీ తనతో మనకి ఎందుకు..!? చంపింది అశ్విన్ sir

రాఘవన్ : what ఏంటయ్యా అంతా ఖచ్చితంగా అశ్విన్ అశ్విన్ అంటున్నావ్ ఎలాగా..!?

Police station person: అశ్విన్ చెప్పాడు sir


రాఘవన్ : అశ్విన్ చెప్పడం ఏంటీ..!? 

Police station person : yes sir ఆ వచ్చిన person అశ్విన్ తో మాట్లాడింది record చెయ్యమని అన్నారుగా ...అది విన్నాం sir... అందులో అశ్విన్ చెప్పాడు..!!

రాఘవన్ : అవ్వచ్చు కానీ మేము తెలుసుకున్న దాన్ని బట్టి అశ్విన్ కాదు...ఆ వచ్చిన person criminal అవ్వచ్చు..

(ఇంకా ఏదో చెప్తూ ఉండగా రాఘవన్ కి call వస్తుంది)

రాజీవ్ : hello sir నేను రాజీవ్ 

రాఘవన్ : హా డాక్టర్ రాజీవ్ చెప్పండి anything important..!?

రాజీవ్ : ఎస్ sir హంతకుడి కోసం తెలిసింది

రాఘవన్ : ఓ మీకు కూడా తెలిసిందా..!?


రాజీవ్ : హా sir అశ్విన్ కాదు హంతకుడు

రాఘవన్ : అవును తెలుసు ..! మీకు ఎలా తెలిసింది ..!?

రాజీవ్ : అశ్విన్ medical reports , files దొరికాయి sir ..doctor సంజీవ్ cabin లో ఉన్న ..ఒకసారి వస్తే ఇంకా clarity గా చెప్తాను

రాఘవన్ : సరే రాజీవ్ వస్తున్నాం..

రాజీవ్ : And sir ఇంకో good news ... దామోదర్ recover అయ్యారు  

రాఘవన్ : wow that's good news ... తను చెప్పచ్చు అశ్విన్ కోసం ఇంకా ....అలాగే తనని ఎందుకు చంపాలి అనుకున్నాడు అన్నది కూడా..!!

రాజీవ్ : ఎస్ sir అందుకే రమ్మని అంటున్నా..

రాఘవన్ :  వస్తున్నాం..!! 



(Police station person తో సరే ఆ record ఉంచండి వచ్చి వింటాను...! అశ్విన్ ఎవర్ని కలవకుండా చూడండి...ఇలా చెప్తూ ఉండగా ఆ person phone notification sounds వస్తూ ఉంటాయి...)

శాస్త్రి : అశ్విన్ చంపాడు అని చెప్తున్నాడుగా...కాదని ఎలా చెప్పగలం..!

రాఘవన్ : Do one thing .. సుందరయ్య హత్య నుండి జరిగిన 3 హత్యలు డేట్స్ లో అశ్విన్ ఎక్కడ ఉన్నాడో చూడండి..!

శాస్త్రి : కానీ ఎలా చెప్పగలం అశ్విన్ ఎక్కడ ఉన్నాడో..!?

రాఘవన్ : ఇందాక నుండి అతని phone notifications వస్తున్నాయిగా అవి చాలు...అశ్విన్ social media accounts చూడండి ఆ dates లో ఏదో ఒక పోస్ట్ ఉండచ్చు..

( రాజీవ్  hosiptal దగ్గరకి రాఘవన్ వెళ్తాడు 

దామోదర ఉన్న రూం నుండి గొడవలు వినపడతాయి.. రూం వైపు వెళ్ళేటప్పటికి రూం నుండి కంగారుగా ఒక person పారిపోతాడు)




రాఘవన్ : catch him ... ఎవరు అతను ..!? దామోదర్ రూం నుండి ఎందుకు పారిపోతున్నాడు..!?

( ఆ పారిపోతున్న person ని కిరణ్ పట్టుకుని తీసుకు వస్తాడు)

రాఘవన్ : ఎవరు నువ్వు ..!? దామోదర్ స్పృహ లోకి వచ్చిన విషయం ఎలా తెలిసింది..!?  ఎందుకు పారిపోయావ్..!? దామోదర్ రూం లో గొడవలు ఎంటీ..!?

Person : నేను పారిపోలేదు sir ... త్వరగా బ్యాంక్ కి వెళ్ళాలి అనే తొందరలో వెళ్తున్నాను...

రాఘవన్ : bank ..!? అసలు ఎవరు నువ్వు ..!?

Person : చెప్తా sir... నేను దామోదర్ గారి manager ..

రాఘవన్ : అవునా .. మరెందుకు గొడవ పడుతున్నారు


Person : గొడవ ఎం కాదు sir...! ఈ issue అవ్వక ముందు మేము ఒక land కొనడానికి plan ready చేసాం.. ఒక్క పెద్ద కంపెనీ మేము కలిసి ఆ ప్రాజెక్ట్ complete చెయ్యాలి అనుకున్నాం...

       అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ cancel చేస్తున్నారు...దానికోసమే గొడవ పడుతున్నాం...

రాఘవన్ : ఎందుకు అని..!? స్పృహ రాగానే అదే ఎందుకు చెప్పారు..!?

Person : అదే సిర్ మాకు తెలీదు..! Advance గా ఇచ్చిన money కూడా return ఇవ్వడానికి cheque ఇచ్చారు.

రాఘవన్ : ఈ condition లో ఎందుకు అలాంటి decision ..!? ఎప్పుడు అయింది ఈ project..!?


Manager : sir కి incident అయ్యే ముందే చేసుకున్నాం sir but all of sudden గా ఎందుకు cancel చేస్తున్నారో తెలీదు..!

రాఘవన్ : హో ఈ ప్రాజెక్ట్ లో ఏమైనా గొడవలు అయ్యాయా...!? ఎవరైనా దామోదర్ గార్ని చంపుదాం అనుకున్నారా..??

Manager : అలా ఎం లేదు sir కానీ project కోసం land ఖాళీ చెయ్యడానికి ఆ ఊర్లో ఉన్న వాళ్ళతో కాస్త problem అయింది..

           ఒక 20-30 మంది land ఇవ్వడానికి ఒప్పుకోలేదు..దానికోసం కాస్త ఇబ్బంది పడ్డాం ...వాళ్ళకే ఎక్కువ money ఇచ్చి  ఒప్పించాం చివరికి ... అంతకన్నా పెద్దగా ఏ గొడవలు అవ్వలేదు...

రాఘవన్ : అశ్విన్ కోసం మీ opinion ఏంటీ..!? మీతో ఎప్పుడైనా దామోదర్ ఏమైనా చెప్పరా..!?


Manager : మంచి వాడు sir.. ఎప్పుడు దామోదర్ గారు తనకోసం తప్పుగా చెప్పలేదు...! అయితే ఈ project చెయ్యడం అశ్విన్ కి అంతగా ఇష్టం లేదు అని అనుకుంటున్న..!

రాఘవన్ : ఎందుకు ?

Manager : ఆ ఊరి వాళ్ళు గొడవలు చేస్తుంటే అశ్విన్ వాళ్ళతో మాట్లాడి నేను చూసుకుంటా అని అన్నారు

రాఘవన్ : హొ అందుకోసమే చంపాలి అనుకోడుగా..!? అయినా ఇలాంటి గొడవ అవుతుంటే పోలీస్ compliant ఎది ఇవ్వలేదు ఎందుకు..!?

Manager : no sir...but అశ్విన్ దామోదర్ గారితో ఆ విషయంలో గొడవ పడి ఉండచ్చు అని చెప్పా..! ఇంకా పోలీస్ compliant  అంటే ఆ land issue కాస్తా illegal so.., 


రాఘవన్ : okay you may go

శాస్త్రి : రాఘవన్ అయితే అశ్విన్ నిజంగానే చంపాలి అనుకున్నాడా..!?

రాఘవన్ : లేదు sir ... తను ఎం చేశాడో తెలీదు కానీ మనం తనని అడిగినపుడు నేను చెప్పను మీరే తెలుసుకోండి అనడానికి కారణం ఇదే ... ఈ ప్రాజెక్ట్ illegal అని మనకి తెలియడానికి ..., తెలిస్తే అడ్డుకుంటాం అని..!

శాస్త్రి : అయితే ఇప్పుడు ఎం చేద్దాం..! 

రాఘవన్ : ఇంకేముంది దామోదర్ ఆ project ఆపేసారు .. తనతో మాట్లాడి ఎందుకు ఆపారో .. అశ్విన్ చంపాలి అనుకున్నాడా లేదా భారతి గారు చెప్పింది నిజమా తెలుసుకోవాలి..!


( అందరూ దామోదర్ రూం కి వెళ్తారు )

రాఘవన్ : దామోదర్ గారు ఎలా ఉన్నారు ఇప్పుడు...!? మెలుకువ రాగానే పనిలో పడినట్టు ఉన్నారు..!? Manager తో మాట్లాడం

దామోదర్ : అది sir ..! ఈ project aswin కి ఇష్టం లేదు ...దానితో వాడికి నాకు గొడవలు... వాడికి ఇష్టం లేనిది నేను చెయ్యలేను sir అందుకే ఆపేసాను..!

రాఘవన్ : మరి అశ్విన్ చంపాలి అనుకున్నది దీనికోసమా..?

దామోదర్ : sir ఆ రోజు అశ్విన్ చంపాలి అనుకోలేదు ... గొడవ పడ్డాం అంతే...ఈ ప్రాజెక్ట్ value అది చెప్పి ఒప్పించాలి అనుకున్న అశ్విన్ ను...కానీ తను ఒప్పుకోలేదు .. అలా గొడవ పడుతూ ఉండగా నేను slip అయ్యా..! అంతే sir అశ్విన్ ఎం చెయ్యలేదు..!!


రాఘవన్ : హొ okay take rest

( బయటికి వచ్చేస్తారు )

శాస్త్రి : సరిపోయింది అశ్విన్ కాదు అయితే ఇంకా గుండు ఒక్కడే ..so వాడే చంపింది అందర్నీ..!!

రాఘవన్ : అది చూద్దాం ముందు రాజీవ్ ఎందుకు call  చేశారు తెలుసుకుందాం

శాస్త్రి : అలాగే చేద్దాం... !

రాఘవన్ : (call లో)రాజీవ్  ఎక్కడ ఉన్నారు..!?

రాజీవ్ : sir సంజీవ్ క్యాబిన్ లో ఉన్నా..!

రాఘవన్ : okay వస్తున్నాం..!

( సంజీవ్ క్యాబిన్ కోసం అక్కడ ఉన్న డాక్టర్స్ boards చూస్తారు...బోర్డ్ లో ఎక్కడ సంజీవ్ క్యాబిన్ ఉండదు..సో మళ్ళీ call చేస్తాడు)


రాఘవన్ : hello రాజీవ్ ..ఎక్కడ సంజీవ్ క్యాబిన్ ..! మాకు కనపడలేదు ..!

రాజీవ్ : Sir second floor third cabin 

రాఘవన్ : okay ( అక్కడికి వెళ్తారు)

రాజీవ్ : hello sir

రాఘవన్ : hello రాజీవ్ గారు

రాజీవ్ : sir file దొరికింది aswin ది

రాఘవన్ : అది సరే కానీ సంజీవ్ name లేదు ఏంటీ ఎక్కడ ..!? Ofcourse తను లేరు ఇప్పుడు but doctors name list లో పేరు లేదు ఎందుకు .!?

రాజీవ్ : okay మీరు కిందన బోర్డ్ చూసారా...ఆ బోర్డ్ ఒక 6,5 years back unna doctors list చేయించారు ...అయితే అది చేయించే టైం కి సంజీవ్ చనిపోయారు అని ఆ పేరు తీసేసి ఉంటారు ... లేదంటే అందరి names ఉంటాయి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నా లేకపోయినా...!


రాఘవన్ : హొ okay ..file details ఏంటీ...!?

రాజీవ్ : yes sir ... తన treatment videos అవి చూసా మీరు చూడండి..!

రాఘవన్ : yes play it

    (Video లో ... అశ్విన్ డాక్టర్ సంజీవ్ కి చెప్తాడు..! నేను ఒక్కడినే ఆ రోజు అక్కడ ఉండిపోయా... అయితే ఆ టైం లో నేను ఒక హత్య చూసా... ఒక పెద్ద అతని ఒకతను చంపాడు.. అది చూసి నేను పరిగెడుతూ ఉండగా ఒక చెక్క ఇల్లు లాంటి దాని దగ్గర పడిపోయా .., అక్కడ నుండి నన్ను ఎవరో తీసుకువెళ్లారో ఎం గుర్తులేదు..!)

రాఘవన్ : అయితే ఆ చెక్క ఇల్లు గుండుది..

గుండు ఆ టైం లో ఇంటిలో ఉన్నాడు అశ్విన్ ను  ఊర్లోకి తీసుకువెళ్ళాడు అయితే మరి హంతకుడు ఎవరు.??




రాఘవన్ : సరే రాజీవ్ ఆ కాపాడిన person name కానీ ఏదైనా చెప్పాడా అశ్విన్ ఇంకా ఈ videos లో

రాజీవ్ : ఇంకేం లేదు sir.. కానీ ఆ person చాలా మంచివాడు ...ఫ్రెండ్ అయ్యాడు అని చెప్పాడు... ఒకటి రెండుసార్లు hospital లో అశ్విన్ ను కలసినట్టు సంజీవ్ mention చేశారు..

రాఘవన్ : హొ okay 

రాజీవ్ : హా పేరు అభిమన్యు అనుకుంటా sir

రాఘవన్ : అభిమన్యు ... ఇందాక  అశ్విన్ కలవడానికి వచ్చింది అభి అని కదా అన్నారు...so ఆ గుండు పేరు అభిమన్యు ..! 

రాజీవ్ : హొ okay sir ఇది మీకు ఏమైనా help అవుతుంది అని రమ్మని చెప్పా..!


రాఘవన్ : yeah thank you ... మేము ఇప్పుడు గుండు అదే అభిమన్యు ఎందుకు అశ్విన్ ను కలిశాడు చూడాలి..!

రాజీవ్ : okay sir 

(రాఘవన్ and team తిరిగి పోలీస్ స్టేషనుకి వెళ్తారు)

రాఘవన్ : play that audio of that person team

 Audio :

అశ్విన్ : అభి నువ్వెందుకు వచ్చావ్ ఇక్కడకి..!?

అభి : అదేంటి మిత్రమా నాకు ఇంతా చేశావ్ నీకోసం నేను రాకుండా ఎలా ఉంటా

అశ్విన్ : కాని ఈ situation లో ఇక్కడ ఎందుకు ...!? నీకోసం వీళ్ళకి తెలిస్తే ..!?

అభి : నాకోసం ఎవరికి తెలీదు ...నన్ను ఎవరు పట్టుకోలేరు... నీకు తెలుసు కదా..!

అశ్విన్ : అవును లే...

అభి : హా నువ్వేంటి ఇలా చెయ్యడం ఎందుకు?? నాకు అయితే అలవాటు ఇలాంటిది నీకు అవసరమా..!!


అశ్విన్ : నేనా..!! హహ .. ! నీకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు అదే ప్రయత్నించా

అభి : అలా అని ఇలాంటివి ఎందుకు..!? సరే కాని జాగ్రత

అశ్విన్ : నేను కాదు నువ్వు జాగ్రత నైట్ అవుతుంది వెళ్ళలేవు మళ్ళీ త్వరగా వెళ్ళు ఇక్కడ నుండి..!

అభి : సరే అశ్విన్ మళ్ళీ చీకటి పడితే వెళ్ళడం కష్టం నాకు వెళ్తాను

అశ్విన్ : good ...! Bye ..! 

శాస్త్రి : అయితే గుండు కదా హంతకుడు .., అలవాటు ఇలాంటివి అంటున్నాడు 

రాఘవన్ : లేదు శాస్త్రి గారు ఇంకెవరో ఉన్నారు ... గుండు కాదు...!!

శాస్త్రి : what ఎం అంటున్నావ్ ... !? గుండు కాదు అని ఎలా..!?


రాఘవన్ : గుండుకి రేచీకటి ..కళ్ళు కనపడవు రాత్రి అయితే...!

శాస్త్రి : అవునా నీకు ఎలా తెలుసు రాఘవన్ 

రాఘవన్ : గుర్తుందా మనం శేఖర్ తో మాట్లాడుతున్న అప్పుడు డాక్టర్ వచ్చారు ...తను ఒక మాట అన్నారు గుర్తు ఉందా.. మీరు మెడిసిన్ ఇప్పుడు ఇవ్వరు .. 

Night అయితే తెప్పించలేను అనేస్తారు అని..

శేఖర్ కి మెడిసిన్ తెచ్చేది గుండు ..! So తను night వెళ్ళలేడు... అలాగే ఇందాక అశ్విన్ కూడా చీకటి పడితే వెళ్ళలేవు అన్నది ఇందుకే..! 

    కాబట్టి ఆ హత్య జరిగిన అప్పుడు గుండు అక్కడ ఉండే అవకాశం లేదు...తన ఇంటి కింద వచ్చిన చప్పుడు వల్ల కిందకి వచ్చి అశ్విన్ ను తీసుకుని వెళ్ళాడు

శాస్త్రి : అలా అయితే అశ్విన్ , గుండు కాకుండా ఇంకెవరు హంతకుడు ఎలా కనిపెట్టగలం..!


రాఘవన్ : హత్య జరిగింది చూసింది అశ్విన్ ..! తను చెప్పగలడు ..!? 

శాస్త్రి : కానీ తను నేనే చేశా అంటున్నాడుగా

రాఘవన్ : హా అవును తను మొదటి హత్య చూసినపుడు జరిగింది చెప్పాడు సంజీవ్ కి..కానీ తర్వాత హత్యలు అన్నిటికీ నేనే కారణం అని అశ్విన్ అనడానికి సంజీవ్ చెప్పినది ఏంటంటే ..,

           అశ్విన్ నిజానికి ఊహకి మధ్యలో ఉండిపోతున్నాడు ..హత్య జరిగిన నిజం అది చూసిన విషయం ఊహ ...ఆ రెండిటిను ఒకటే అనుకున్నాడు. తను చూసిన హత్య తర్వాత జరిగిన హత్యలు అన్ని టీవీ లో లేదా ఇంకెక్కడైన విని , తను చూసినట్టుగా వినడంతో like ఆ నల్లటి తారు , మాస్క్ .. అవ్వన్నీ తనే చేశా అని అనుకుంటున్నాడు అదే చెప్తున్నాడు


శాస్త్రి : అది బాగానే ఉంది కానీ మరి ఇప్పుడు అశ్విన్ నుండి ఆ హంతకుడు ఎవరో ఎలా చెప్పిస్తాం..?

రాఘవన్ : హా ఒక పని చేద్దాం ... Same  తను ఏదైతే చూసాడో అదే recreate చేద్దాం...అయితే తను చూసిన హంతకుడు మనం చేసిన హంతకుడు ఒకలా ఉండరు కదా... ఎదో ఒక చిన్న difference ఉంటాది ఆ చిన్న తేడా చాలు మనకి ఏమైనా help అవ్వడానికి ...!?

శాస్త్రి : బాగుంది idea

రాఘవన్ : కిరణ్ నువ్వు ఒక మాస్క్ వేసుకుని దామోదర్ ను చంపడానికి ప్రయత్నం చెయ్యి..!

అప్పుడు చూద్దాం..!!

( Same అనుకున్నట్టు చేస్తారు..కిరణ్ హంతకుడులా ఉండగా రాఘవన్ shoot చేస్తున్నట్టు gun పెట్టగానే .. కిరణ్ ను హంతకుడు కాదు అని తెలుసుకున్న అశ్విన్ రాఘవన్ తో )


అశ్విన్ : sir తను క్రిమినల్ కాదు .. ఆ హత్య చేసినవాడికి మెడలో పులి గోరు ఉంటాది..!! ఇతను కాదు

రాఘవన్ : okay aswin   ...so నీ మెడలో అలాంటిది ఎం లేదు కదా మరి నువ్వు హంతకుడు కాదు నమ్ము ఇదే నిజం...!!

అశ్విన్ : అవును నేను కాదు అలా అయితే ...

రాఘవన్ : okay so criminal మెడలో పులి గోరు ఉంటాది..!

శాస్త్రి : దాంతో ఎలా అయ్యా పట్టుకోవడం..!!అన్ని హత్యలో common connection ఎం లేదు... అందరూ వేరు వేరు పనులు చేసుకునేవాళ్ళు.!!

రాఘవన్ : పులి గోరు ఎక్కడో చూసాం...అయినా చనిపోయిన అందరికీ ఎదో ఒక connection ఉంది ... 


Yes అందరిలో common point వాళ్ళు అందరూ వేరు వేరు పనులు చేస్తారు కాని అందరూ ఎదో ఒక రకంగా భూమిని కొనడం , లేదా లాక్కోవడం చేశారు ...!! మొదటి హత్య జరిగిన ఊరు లో భూమిని ఈ విధంగా తీసుకోబడిన వాళ్ళని check చెయ్యాలి..!! కిరణ్ అది చూడు

శాస్త్రి : మరి ఈ పులి గోరు ఏంటీ..!? అయినా ఒక హత్య వాడికి అన్యాయం జరిగింది అని చేశాడు మిగిలిన వాళ్ళు అలా భూమి తీసుకున్నారు అని వాడికి ఎలా తెలిసింది..!?

రాఘవన్ : అది పాయింట్ ... So చనిపోయిన అందరికీ ఆ హంతకుడు తెలుసు...!! So హంతకుడు ఒక పబ్లిక్ సర్వెంట్ అవ్వచ్చు..

శాస్త్రి : అంటే లాయర్ డాక్టర్ అలాగా అంటావా

రాఘవన్ : yes We got it...doctor మణి కాంత్ హంతకుడు..!! తన మెడలో మనం ఒక పులిగోరు చూసాం గుర్తు ఉందిగా..


అలాగే మనం hospital లో ఉన్న బోర్డ్ లో మణి కాంత్ పేరు ఉంది...అంటే అతను ఆ ఊర్లో పని చెయ్యడానికి ముందు ఇక్కడ పని చేశాడు..!

ఆ చనిపోయిన అందరూ ఎదో ఒక రకంగా మణి కాంత్ ను కలిశారు...లేదా రాజీవ్ లాంటి మిగిలిన డాక్టర్స్ దగ్గర నుండి అయినా ఇలా భూమి , పొలాలు లాగేసుకున్న వాళ్ళ కోసం తెలిసింది ...తెలిసిన వాళ్ళని చంపాడు..!!

కిరణ్ : yes sir correct ... చనిపోయిన అందరి health records లో ఉన్న hospitals 5 ... ఆ 5 హాస్పిటల్స్ లో డాక్టర్స్ లిస్ట్ లో మణి కాంత్ ఉన్నారు

శాస్త్రి :కానీ ఏదీ ఏమైనా మంచి పనే చేసాడుగా... ఎంతో మంది కుటుంబాలు హాయిగా ఉన్నాయి... మనం అరెస్ట్ చెయ్యడం  తప్పదు అంటావా..!!

రాఘవన్ : అంతే కదా sir మరి

చట్టానికి కత్తి పట్టిన గాంధీ అయినా 

కర్ర పట్టిన నేతాజీ అయినా ఒకటే

వాళ్ళు దేనికోసం చేసినా..

ఎం చేశారు అని మాత్రమే చూడగలం


మేధ

 సమయం ఉదయం 8 గంటలు పోలీస్ కమిషనర్ ఆఫీస్ గందరగోళంలో వినపడే మాటలు ( ఈ రోజు ఎవరో ఒక పెద్ద bussinessman ని వాళ్ళ అబ్బాయి చంపబోయాడు అంటా.. కాస్తల...